అబ్బాస్ ప్రముఖ బాలీవుడ్ నటి అంతే కాకుండా గొప్ప ఫ్యాషన్ డిజైనర్ అయిన ఇరుము అలీ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.ఈ అమ్మాయి బాలీవుడ్ లో కొన్ని సినిమాలలో హీరోయిన్ గా కూడా నటించింది.ఇక అంతేకాకుండా అబ్బాస్ నటించిన ప్రతి సినిమాకు ఈమె ఫ్యాషన్ డిజైనర్ గా చేసింది.