ఎన్నో సినిమాల్లో కథానాయికగా నటించిన నటి రోజాకు వ్యక్తిగతంగా సంతృప్తి ఇచ్చిన చిత్రం 'అన్నమయ్య'. ఈ విషయాన్ని ఆమె ఎన్నో సందర్భాల్లో ప్రస్తావించింది కూడా.