కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అరుంధతి సినిమాలో మొదట అరుంధతిగా అనుకున్నది అనుష్కను కాదట.. అప్పట్లో సింగర్ కమ్ యాక్టర్ గా ఓ వెలుగు వెలిగిన మమతా మోహన్ దాస్ ను జేజమ్మగా అనుకున్నారట..దీనికి మమతా కూడా అంగీకరించినప్పటికీ.. ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల ఈ రోల్ అనుష్క వద్దకు వెళ్లిందట...