హీరో అల్లరి నరేష్ భార్య విరూప ఓ ఆర్కిటెక్ గా పనిచేస్తుంది. అంతేకాకుండా  ప్రస్తుతం సొంతంగా ఆఫీస్ పెట్టుకొని ఆ పనులతో బిజీగా ఉంటుంది.