తమిళ హీరో శింబు నటించనున్న సినిమాలో గౌతమ్ విలన్గా నటించనున్నారట. ఇందులో శింబు గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించనుండగా.. అతనికి ప్రత్యర్థిగా గౌతమ్ మీనన్ నటించనున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.