ఆచార్య సినిమాలోరామ్ చరణ్ కి జంటగా పూజా హెగ్డే కనిపిస్తారని సమాచారం.అంతేకాదు.. 20 నిమిషాల పాటు సాగే ఈ క్యారెక్టర్ కోసం ఏకంగా కోటి రూపాయిల పారితోషికం అందుకుంటుందట ఈ అమ్మడు..