సుశాంత్ సింగ్ రాజ్ పుత్, దివ్యభారతి, సిల్క్ స్మిత, ఉదయ్ కిరణ్ ,కునాల్ లాంటి ఎంతో మంది స్టార్స్ కొన్ని కారణాల చేత అతి చిన్న వయసులోనే ఆత్మహత్య చేసుకొని తనువు చాలించారు.