ప్రభాస్ సలార్ సినిమాలో ఆరు యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయని సమాచారం. అంతేకాదు ఒక్కో యాక్షన్ సీన్ హాలీవుడ్ సినిమాలని మించి ఉంటాయని చెప్పుకుంటున్నారు. ఒక యాక్షన్ సీన్ మాత్రం దాదాపు 15 నుంచి 20 నిముషాలు ఉంటుందట..