చాలా రోజుల తర్వాత ఓ ప్రముఖ మీడియా ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన తాప్సి.. తన బాయ్ ఫ్రెండ్ గురించి, మరియు సినీ ఇండస్ట్రీ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది..