సమంత మాట్లాడుతూ.. ‘ఒకప్పుడు ట్రోలింగ్ వల్ల నిద్ర లేని రాత్రులు గడిపాను. అయితే ఇప్పుడు మాత్రం అవి గుర్తొస్తే నాకు భలే నవ్వొస్తుంది. అయినా మనల్ని ట్రోల్ చేస్తున్నారంటే మనం ఎంతో ఎత్తుకు ఎదిగామనే ఫీలింగ్ కలుగుతోంది” అంటూ చెప్పుకొచ్చింది.