తెలుగు తప్ప ప్రతీ భాషలో సహజంగా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పెద్ద సినిమాలు విడుదల ఖచ్చితంగా ఉంటుంది. అల్లు అర్జున్ మొట్ట మొదటి పాన్-ఇండియా చిత్రం పుష్ప.. కాంపిటీషన్ లో విడుదల అవ్వడం మంచి ఆలోచన కాకపోవచ్చని అంటున్నారు టాలీవుడ్ జనాలు..