ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రాబోతున్న సలార్ సినిమాకి ఇప్పటివరకు సంగీత దర్శకుడు ఎవరు అన్నదానిపై క్లారిటీ రాలేదు. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. తమన్ కి ఆ ఛాన్స్ దక్కిందట.