రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న టబు..తన భావాల్ని బోల్డ్‌గా బయటపెట్టారు. మనిషికి శృంగారం కూడా అవసరమే అంటున్నారు. పైగా స్త్రీలకు కూడా కామం ఉంటుందని నొక్కి చెబుతున్నారు. దాన్ని తెరపై చూపిస్తే... ఏదో అనైతిక ఘోరం జరిగినట్లు హడావిడి చేయవద్దంటున్నారు.