రెండు జెళ్ళ సీత ట్రైలర్‌ను చూసిన శ్రీరెడ్డి  సంచలన వ్యాఖ్యలు చేసింది.. 'ఛీ ఛీ ఛీ ఇదేం సినిమా, మహానటి సినిమా చేసిన కీర్తి సురేష్ ఇలాంటి సినిమా చేసింది ఏంటి అసలు నమ్మలేక పోతున్నా' అంటూ ఆ సినిమా చేయడం వల్ల కీర్తి సురేష్‌కు ఉన్నగౌరవం పోయిందనే అర్ధం వచ్చే లా కామెంట్ చేసింది..