మాస్టర్ ఓటిటి రిలీజ్ అప్పుడే ఎందుకు రిలీజ్ చేశారని బయ్యార్లు మండిపడుతున్నారు. నిర్మాతలకు వచ్చిన గ్రాస్ వసూళ్ల నుంచి పది శాతం తమకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు..