ఓ స్టార్ కమెడియన్ బ్యాలం నాటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇద్దరు వ్యక్తులు ఉన్న ఈ చిత్రంలో తలపై క్యాప్ ధరించి చిన్న పిల్లాడిలా కనిపిస్తున్న వ్యక్తి హిందీ బుల్లితెరపై పాపులర్ హాస్యనటుడు. పక్కన ఉన్నది తన సోదరుడు. ఇది సరిగ్గా 28 ఏళ్ల క్రితం దిగిన ఫోటో. దీన్ని చూస్తుంటే అతనెవరో గుర్తు పట్టడం కొంచెం కష్టంగానే అనిపిస్తోంది.