1976 సంవత్సరంలో విడుదలైన ఎదురులేని మనిషి సినిమా లో నిర్మాత అశ్వినీదత్ ఎన్టీఆర్ కు వీరాభిమాని. ఇక ఆ కారణం చేత కొత్త గెటప్‌లో ఎన్టీఆర్ ను చూపించాలని అశ్వినీదత్ అనుకున్నాడు. ఇక అనుకున్నదే తడవుగా ఎన్టీఆర్ చేత కాస్టూమ్స్, విగ్, బాడీ లాంగ్వేజ్, స్టెప్స్ ఇలా అన్నీ ఇన్నింగ్స్ కు పునాదులు పడ్డాయి . ఎన్టీఆర్ రిటైర్ అయ్యే వరకు ఆ గెటప్ కొనసాగింది