కోడి రామకృష్ణ దర్శకత్వంలో, శ్యాం ప్రసాద్ రెడ్డి నిర్మాతగా చిరంజీవి కథానాయుకిడిగా నటించిన చిత్రం అంజి. ఇక ఈ సినిమాలో గ్రాఫిక్స్ కోసం ఒకే డ్రెస్ ను ఉతకడానికి కూడా సమయం లేకపోవడంతో రెండు సంవత్సరాల పాటు అదే డ్రెస్ వేసుకున్నాడట.