ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారి తనయుడు రవితేజ ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ..ఒకప్పుడు ఎంతో ఆనందంగా చుసిన తన సన్నిహితులు తనని ఈ పరిస్థితిలో చూసి తట్టుకోలేరని ఆ ఆవేదన వారు భరించకూడదనే గొప్ప మనసుతో వారిని దూరంగా ఉంచేవారట...