ప్రభాస్ ను స్టార్ గా నిలబెట్టిన  వర్షం..  సినిమా దర్శకుడు శోభన్ చేసిన సాయాన్ని గుర్తు పెట్టుకుని ఇప్పుడు అతడి కొడుకును హీరోగా నిలబెట్టే బాధ్యత తీసుకున్నాడు ప్రభాస్..