ప్రభాస్ 'సాహో సినిమా హీరోయిన్ కూడా పెళ్లికి రెడీ అవుతోందని..  తన చిన్న నాటి స్నేహితుడు రోహన్ శ్రేష్ఠను పెళ్లాడేయనుందని ప్రచారమవుతోంది.