రాధేశ్యామ్ సినిమా పాన్ ఇండియా మూవీ కాబట్టి, బాలీవుడ్ లోనూ డేట్ ను చూసుకోవాలి. అందుకే ప్రస్తుతం ఈ సినిమా కోసం మూడు రిలీజ్ డేట్ల ను చిత్రబృందం పరిశీలిస్తోందని..ఈ మూడింటిలో ఒకదాన్ని ఫైనల్ చేయబోతున్నారని తెలుస్తోంది.