కుల్ ప్రీతి మొదట్లో కేవలం పాకెట్ మనీ వస్తే చాలు అనుకొని మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాకు ప్రియా పాత్ర చేయడానికి వెళ్ళింది. అయితే ఆ సినిమాకు నాలుగు రోజులు షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత, నిర్మాతలు కొత్త అమ్మాయితో రిస్కు చేయడం ఎందుకని ఆమెను తీసేసి ఆ ప్లేస్‌లో కాజల్‌ను పెట్టారు. మరోసారి ఆటోనగర్ సూర్యలో కూడా సమంతకు డేట్స్ కుదరకపోవడంతో రకుల్ ను ఎంచుకున్నారు. ఆ తర్వాత సమంతకు డేట్స్ కుదరడంతో రకుల్ ను తీసేసి సమంతను పెట్టుకున్నారు.