బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ అనే షోలో ఓ ఆర్టిస్ట్ ఏకకాలంలో నందమూరి తారకరామారావు, బాలయ్య, ఎన్టీఆర్ బొమ్మలను ఒకే సారి గీశాడు.. అది చూసిన రాజీవ్ కనకాల ఒక్కసారిగా కంటతడి పెడుతూ..ఓ వైపు తండ్రి, మరో వైపు నా ఫ్రెండ్ అంటూ రాజీవ్ చాలా ఎమోషనల్ అయిపోయాడు..