చిరంజీవి ఆచార్య టీజర్ ని జాగ్రత్తగా గమనిస్తే.. ముఖ్యంగా టీజర్ లో మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, రామ్ చరణ్ వాయిస్ ఓవర్, చిరూ డైలాగ్స్ తో పాటు.. సినిమా ఎక్కువగా ఒక గ్రామంలో ఉండే ఓ గుడి చుట్టూ సాగే కథలా అనిపిస్తుంది.