ఆచార్య లో కేవలం 20 నిమిషాల నిడివి కోసం కోటి డిమాండ్ చేసింది పూజా హెగ్డే.. ఈ రకంగా రెమ్యూనరేషన్ పెంచేస్తే పూజా పరిస్థితి భవిష్యత్తులో ఇలియానా లా అవ్వటం ఖాయం అంటున్నారు నెటిజెన్స్