‘ఎఫ్3’ సినిమా డిజిటల్ రైట్స్ రూ.12 కోట్ల రూపాయలకు, శాటిలైట్ రైట్స్ కూడా రూ.12 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. దీంతో రిలీజ్ కి ముందే ఈ సినిమా రూ.24 కోట్ల రూపాయలను ఆర్జించినట్లు తెలుస్తోంది.