ప్రస్తుతం బుల్లితెరపై ఇమ్మాన్యుయెల్, వర్షిణి జోడి సూపర్ హిట్ అయింది. ఇక గతంలో సుడిగాలి సుధీర్, రష్మీ మధ్య ఉండే కెమిస్ట్రీ ఏ రేంజ్లో ఉండేదో ఇప్పుడు జబర్దస్త్ ఇమ్మాన్యుయెల్, వర్షిణి మధ్య అంతగా కామెడీ వర్కవుట్ అవుతోంది. వీరిద్దరి గురించిన కామెడీ ఎక్కువగా సోషల్ మీడియాలో నడుస్తూ ఉంటుంది. కానీ, ఇప్పుడో ఓ కొత్త విషయం వెలుగులోకి వచ్చింది.