కరోనా కారణంగా లాక్ డౌన్ లో పూర్తి అప్పుల పాలైన అవినాష్ జబర్దస్త్ ప్రోగ్రాం లో చేస్తున్నప్పటికీ, డబ్బులు కావాలనే కారణం చేత బిగ్ బాస్ షో కి వెళ్ళాడు. ఆ తర్వాత మల్లెమాల యూనిట్ జబర్దస్త్ విడిచి వెళ్లాలి అంటే పది లక్షల కట్టాలని డిమాండ్ చేయడంతో చంద్ర సహాయం చేశాడు.