తెలుగు చిత్ర పరిశ్రమలో ఇమ్మాన్యుయేల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు చిత్ర పరిశ్రమకు మజ్ను సినిమాతో తెరంగ్రేటం చేసింది ఈ భామ. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న మలయాళ కుట్టి అను ఇమ్మాన్యుయేల్ అయితే స్టార్ హీరోయిన్గా మారడానికి అను ఇమ్మాన్యుయేల్‌కు మంచి బ్రేక్ దక్కలేదు.