తారక్-త్రివిక్రమ్ సినిమాకోసం ఇప్పటికే వరీనా హెస్సేన్ హైదరాబాద్లో ల్యాండయ్యింది. ఈ ముద్దుగమ్మకు టెస్ట్ ఫోటోషూట్ కూడా నిర్వహించారట..సినిమాలో ఒక హీరోయిన్ గా వరీనా నటించే అవకాశం ఉందని సమాచారం..