తాజాగా శ్రీ రెడ్డి తన ట్విట్టర్ ద్వారా చిరంజీవి ఆచార్య టీజర్ పై కామెంట్ చేస్తూ.. మెగాస్టార్ చిరంజీవి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల మధ్య పోలికలు పెట్టి..  డైలాగు చెప్పే విషయంలో ఎన్టీఆర్ ని పొగుడుతూ చిరంజీవిని ఎద్దేవా చేసింది..