బోయపాటి శ్రీను తీసిన సరైనోడు, జయ జానకి నాయక, రెండు సినిమాలు కూడా  హిందీలో 300 మిలియన్ల వ్యూస్ ని క్రాస్ చేశాయి.. భారతీయ దర్శకులెవరికీ ఈ రికార్డు సాధ్యం కాలేదు..ఆఖరికి మన రాజమౌళి కి కూడా..