అమెజాన్ ప్రైమ్ లో సూపర్ హిట్ అయిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ సీజన్ 2లో సమంత నటించింది. ఇందులో ఆమె నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపించనుంది. ఫిబ్రవరి 12 నుండి సీజన్ 2 ని అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేయనున్నారు. సరిగ్గా అదే రోజున కాజల్ నటించిన ‘లైవ్ టెలికాస్ట్’ అనే వెబ్ సిరీస్ ను కూడా స్ట్రీమింగ్ చేయనున్నారు.