అనసూయకు హైదరాబాద్లో రూ. ఎనిమిది కోట్లు విలువ చేసే ఒక ఇల్లు ఉందట. దాంతోపాటు దాదాపు మూడు కోట్ల రూపాయలు విలువ చేసే రెండు కార్లు కూడా ఉన్నాయి. ఇవి కాకుండా మరిన్ని ఆస్తులు కూడా ఉన్నాయని సమాచారం. ఆమె ఏటా 2.5 నుండి 3.5 కోట్ల వరకు సంపాదిస్తోందట.