అయ్యప్పనం కోషియం సినిమా కోసం చిత్రబృందం ఇప్పటికే ఓ పోలీస్ స్టేషన్ను రూపొందిస్తున్నారట. దీని కోసం రూ. రెండు కోట్ల వరకు ఖర్చు పెట్టారని తెలుస్తోంది. ఈ సెట్లోనూ కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తారట.