రవితేజ ,త్రినాథరావు నక్కిన కాంబినేషన్ లో తెరకెక్కనున్న ప్రాజెక్ట్ కి పాత సినిమా టైటిల్ పెట్టాలని భావిస్తున్నారట. ఇందులో భాగంగానే చిరంజీవి పాత క్లాసిక్ చిత్రం 'చంటబ్బాయ్' అనే టైటిల్ పరిశీలిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.