ప్రగతి, లిఖిత కామిని,మైతిలి, కీర్తి ఇలా ఎంతో మంది యాంకర్లు అప్పట్లో బుల్లితెరపై న్యూస్ రీడర్ గా, ప్రోగ్రామ్స్ కి హోస్ట్ లుగా పని చేసి,ప్రస్తుతం పెళ్లి చేసుకొని వారి వారి పనుల్లో బిజీ అయిపోయారు.