కార్తికేయ నటిస్తున్న చావు బ్రతుకు చల్లగా చిత్రంలో అనసూయ ఐటెం సాంగ్ ఒకటి ఉందట. సినిమాలో 3 నిమిషాల పాటు ఉండే ఈ పాట కోసం.. అనసూయ ఏకంగా 20 లక్షల పారితోషికం అందుకుందని సమచారం.