మిక్కీ జే మేయర్ ప్రభాస్ నాగ్ అశ్విన్ మూవీ లోను నాని శ్యామ్ సింగరాయ్ మూవీ లోను మ్యూజిక్ డైరెక్టర్ గా అవకాశం సాధించాడు. ఈ రెండు పాన్ ఇండియా సినిమాలు కావడం విశేషం...