కార్తీక దీపం సీరియల్ లో వంటలక్క దీప కూతురు హిమ కూడా బాగానే పాపులర్ అయింది...ఈ సీరియల్ లో ఈమె నల్లగా ఉంటుంది... ఈ చిన్నారి అసలు పేరు సహృదయ.. సీరియల్ లో నల్లగా ఉండే ఈమె బయట మాత్రం చాలా అందంగా ఉంది...