అల్లుడు అదుర్స్'లో ఐటమ్‌సాంగ్‌తో ఆకట్టుకున్న మోనాల్‌తో 'సర్కారు వారి పాట'లో కూడా చిందులేయించాలని భావిస్తోందట చిత్రయూనిట్. ఇందుకోసం ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం.