చిత్ర పరిశ్రమలో హీరో సోనూసూద్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఇక లాక్డౌన్ సమయంలో ఎంతోమంది వలస కార్మికులకు ఆపన్న హస్తం అందించి రియల్ హీరో అనిపించుకున్న బాలీవుడ్ నటుడు సోనూసూద్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. బీఎంసీ నోటీసు నేపథ్యంలో భవన నిర్మాణ పనులను ఆపివేశామని, అయితే ఇప్పటికే పనులు పూర్తయిన భవనాన్ని కూల్చకుండా అడ్డుకోవాలని పిటిషన్ వేశారు.