ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్‌కు చెందిన డేవిడ్ వార్నర్ ఇండియన్ హీరోలను అందులోనూ తెలుగు హీరోలను ఫాలో అవుతుండడం నిజంగానే ఆసక్తికలిగించే అంశం. ఇక టాలీవుడ్ వరకు హీరోల మొహాల స్థానంలో తన ఫేస్‌ను సెట్ చేసిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వస్తున్నాడు.