తెలుగు చిత్ర పరిశ్రమలో కమెడియన్ సునీల్ గురించి తెలియని వారంటూ ఉండరు. తనదైన శైలిలో కామెడీని పండిస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ వారి అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు సునీల్. ఇక సునీల్ వరుస అవకాశాలను సొంతం చేసుకుంటూ హీరో రేంజ్ ఎదిగాడు. ఇక ఇండస్ట్రీలో విలన్ అవుదామని వచ్చి కమెడియన్‌గా టాప్ లెవల్‌కు వెళ్లిపోయాడు.