అప్పటిలో సుమ అందానికి చాలా సినిమా అవకాశాలు వచ్చాయి. కానీ సుమ కు సినిమాలలో రాణించాలని తపన లేదు. దీంతో అమ్మడు కేవలం యాంకరింగ్ కే పరిమితం అయ్యింది.నిజానికి అప్పట్లో 1996లో దాసరి తెరకెక్కించిన కళ్యాణ ప్రాప్తిరస్తు సినిమాలో ఈమె హీరోయిన్గా నటించింది కూడా. ఆ తర్వాత సీరియల్స్.. ఆ తర్వాత యాంకరింగ్ వైపు వచ్చింది. ప్రస్తుతం తెలుగులో టాప్ యాంకర్‌గా కొనసాగుతుంది. ఈమె పాత ఫోటోను చూసి అభిమానులు కూడా ఫిదా అయిపోయారు.