త్రివిక్రమ్ డైరెక్షన్లో ఎన్టీఆర్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంలో ఆమెను ఒక కీలక పాత్ర కోసం చిత్రం యూనిట్ ఆమెను సంప్రదించినట్లు సమాచారం. ఒకవేళ అదే నిజమైతే అన్షు అంబానీ కి టాలీవుడ్ లోకి మరోసారి రీ ఎంట్రీ ఇచ్చే అదృష్టం దొరుకుతుందనే చెప్పవచ్చు.