షియాజీ షిండే టీచర్ కావాలన్న ఆశయంతో డీఎడ్ కంప్లీట్ చేశాడు. ఆ తర్వాత ఉన్నత చదువులు చదవడం కోసం డబ్బులు లేవని గుర్తించి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మూడు సంవత్సరాల పాటు రాత్రిపూట వాచ్ మెన్ గా పని చేశాడు.