1984వ సంవత్సరంలో "నొక్కేతా దూరతు కన్నుమ్ నట్టు "అనే మలయాళం సినిమా ద్వారా హీరోయిన్ గా వెండితెరకు పరిచయం అయింది.నదియా 1988 సంవత్సరంలో శిరీష గౌడ్ బోలె అనే ఒక ప్రముఖ పారిశ్రామిక వేత్తను పెళ్లి చేసుకొని,తర్వాత అమెరికాలో స్థిరపడిపోయింది. ఇక ఈమె సినిమాలు చేయాలంటే మాత్రం అమెరికా నుంచి వచ్చి సినిమాలు చేసేది. ఈమెకు ఇద్దరు కూతుర్లు. ఒకరి పేరు సనమ్, మరొకరు జన. ఇక ఈ ఇద్దరి అమ్మాయిలను చూస్తే ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనే ఏ హీరోయిన్ వీరికి సాటిరారని చెప్పవచ్చు.