మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న తొలిచిత్రం ఉప్పెన. టాలీవుడ్ లో భారీ అంచనాల మధ్య విడుదల కాబోతున్న సినిమాల్లో ఈ మూవీ కూడా ఒకటి. ఈ సినిమాలో హీరోయిన్ గా కృతి శెట్టి నటిస్తోంది. ఆశ్చర్యం ఏంటంటే ఈమెకు కూడా ఇదే తొలి సినిమా కావడం విశేషం.